తొలుత వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా మిక్స్‌డ్ విభాగంలో కూడా మను భాకర్ కాస్య పతకం సాధించింది. 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో సరబ్‌జ్యోత్‌తో కలిసి మను భాకర్ కాంస్యం గెలిచింది. ఈ విజయంతో మను భాకర్ చరిత్ర సృష్టించింది. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఒకే ఒలింపిక్స్ లో రెండు పతాకలు గెలిచిన తొలి అథ్లెట్‌గా నిలిచింది. మరెన్నో విషయాలు ఈ పోడ్కాస్ట్ ద్వారా తెలుసుకోండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.